డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా ప్రస్తుతం 2021లో ఎవరు ఉన్నారు?
డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా ప్రస్తుతం 2021లో ఎవరు ఉన్నారు?
కరోనా వైరస్ ప్రపంచములో వున్న అన్నీ దేశాలను వణికిస్తున్నది. అయితే ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రథమ సారిగా ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ‘‘బీఎన్టీ162బీ2(BNT162b2)’’అత్యవసర వినియోగానికి 1 జనవరి 2021న ప్రారంభించింది. ఇప్పటి వరుకు అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌తో పాటు డజనుకు పైగా దేశాలు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. కావున డబ్ల్యూహెచ్ఒ అనుమతులు ఇవ్వడంతో నిరుపేద దేశాలకు కూడా ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్ ఉన్నారు.
నిజానికి వ్యాక్సిన్ వినియోగంపై ఏ దేశానికి ఆ దేశమే నిర్ణయం తీసుకుంటాయి. కానీ వ్యవస్థలు నిరుపేదగా ఉన్న దేశాలు మాత్రం డబ్ల్యూహెచ్‌వో అనుమతించాక మాత్రమే టీకా పంపిణీ చేపడతాయి. ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి వుంటుంది.