తెలంగాణ రిక్రూట్మెంట్ 2021, ఆర్మీ వుద్యోగాలు, 8, 10, ఇంటర్ ఉత్తీర్ణులు
తెలంగాణ రిక్రూట్మెంట్ 2021, ఆర్మీ వుద్యోగాలు, 8, 10, ఇంటర్ ఉత్తీర్ణులు
హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో తెలంగాణ అభ్యర్థులకు నియామక ర్యాలీ నిర్వహిస్తున్నది సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం. తెలంగాణ రాష్ట్రములో 33 జిల్లాల వాళ్లు ఈ పోస్టుకి అర్హులు. కొన్ని పోస్టులకు ఎనిమిదో తరగతి, టెన్త్ ఉత్తీర్ణత, మరికొన్ని పోస్టులకు కనీసం 50% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 19 తేది నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు చివరితేది ఫిబ్రవరి 17. కావున తెలంగాణ రాష్ట్రము యొక్క అభ్యర్థులు పూర్తి వివరాలకు http://joinindianarmy.nic.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
తెలంగాణ రిక్రూట్మెంట్ 2021 సమాచారం:
సంస్థ పేరు: ఆర్మీ
దరఖాస్తు విధానం: ఆన్లైన్
మొదటి తేది: 19 జనవరి 2021.
చివరి తేది: 17 ఫిబ్రవరి 2021.
1) సోల్జర్ – టెక్నికల్
— అర్హత: తెలంగాణ అభ్యర్థులకు కనీసం 50% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఖచ్చితంగా వుండాలి. ప్రతి సబ్జెక్టులో 40% మార్కులు ఉండాలి.
— వయసు: తెలంగాణ అభ్యర్థులకు 17 1/2 – 23 ఏళ్ల మధ్య ఉండాలి. 01.10.1997 – 01.04.2003 మధ్య జన్మించి ఉండాలి.
2) సోల్జర్ – టెక్నికల్ (ఏవియేషన్/ అమ్యూనిషన్ ఎగ్జామినర్)
— అర్హత: తెలంగాణ అభ్యర్థులకు కనీసం 50% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఖచ్చితంగా వుండాలి. ప్రతి సబ్జెక్టులో 40% మార్కులు ఉండాలి.
— వయసు: తెలంగాణ అభ్యర్థులకు 17 1/2 – 23 ఏళ్ల మధ్య ఉండాలి. 01.10.1997 – 01.04.2003 మధ్య జన్మించి ఉండాలి.
3) సోల్జర్ – టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్
— అర్హత: తెలంగాణ అభ్యర్థులకు కనీసం 50% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఖచ్చితంగా వుండాలి. ప్్తి సబ్జెక్టులో 40% మార్కులు ఉండాలి.
— వయసు: తెలంగాణ అభ్యర్థులకు 17 1/2 – 23 ఏళ్ల మధ్య ఉండాలి. 01.10.1997 – 01.04.2003 మధ్య జన్మించి ఉండాలి.
4) సోల్జర్ – జనరల్ డ్యూటీ
— అర్హత: తెలంగాణ అభ్యర్థులకు కనీసం 45% మార్కులతో పదో తరగతి/ మెట్రిక్ ఉత్తీర్ణత ఖచ్చితంగా వుండాలి. ప్రతి సబ్జెక్టులో 33% అగ్రిగేట్ మార్కులు ఉండాలి.
— వయసు: తెలంగాణ అభ్యర్థులకు 17 1/2 – 21 ఏళ్ల మధ్య ఉండాలి. 01.10.1999 – 01.04.2003 మధ్య జన్మించి ఉండాలి.
5) సోల్జర్ – ట్రడ్స్మెన్
— అర్హత: తెలంగాణ అభ్యర్థులకు ఏనిమిదో తరగతి ఉత్తీర్ణత ఖచ్చితంగా వుండాలి. ప్రతి సబ్జెక్టుల్లో కనీసం 33% అగ్రిగేట్ మార్కులు ఉండాలి.
— వయసు: తెలంగాణ అభ్యర్థులకు 17 1/2 – 21 ఏళ్ల మధ్య ఉండాలి. 01.10.1999 – 01.04.2003 మధ్య జన్మించి ఉండాలి.
6) సోల్జర్ – క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్
— అర్హత: తెలంగాణ అభ్యర్థులకు కనీసం 60% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో 10+2 ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఖచ్చితంగా వుండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 50% అగ్రిగేట్ మార్కులు ఉండాలి.
— వయసు: తెలంగాణ అభ్యర్థులకు 17 1/2 – 23 ఏళ్ల మధ్య ఉండాలి. 01.10.1997 – 01.04.2003 మధ్య జన్మించి ఉండాలి.
తెలంగాణ రిక్రూట్మెంట్ 2021 ముఖ్య సమాచారం:
— ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్, ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
— ర్యాలీ నిర్ిహించు తేదీ: 05 మార్చి 2021 నుండి 24 మార్చి 2021 వరకు.
— ర్యాలీ నిర్వహించు ప్రదేశం: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్ (తెలంగాణ).
— దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
— ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 19 జనవరి 2021.
— రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 17 ఫిబ్రవరి 2021.
— వెబ్సైట్: http://joinindianarmy.nic.in/